దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30:
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకట్రావు నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం నుంచి బదిలీ అయ్యారు, ఇప్పటివరకు దుండిగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ రావు జిహెచ్ఎంసి కి బదిలీ అయ్యారు,నూతన బాధ్యతలు స్వీకరించిన కమీషనర్ వెంకట్రావు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సన్మానించి దగ్గరుండి బాధ్యతలు చేపట్టిచ్చిన మాజీ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ రావు…!!