సీఎం రేవంత్ రెడ్డి మీద ఎవరు మర్యాద లేకుండా మాట్లాడినా వీళ్లకు 2 సెకండ్లలోనే వీడియోలు వస్తున్నాయిఅబ్బా చూడండి మా రేవంత్ రెడ్డిని ఇట్లా అన్నారు చూడండి సక్కదనం అని లక్షల మందికి చూడండి అని తోస్తున్నారుదీని వెనుక ఏదో కుట్ర ఉంది.. రేవంత్ రెడ్డిని డీమోరల్ చేయాలని చూస్తున్నారు
