ఆంధ్రప్రదేశ్ జోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ Devender Vallapu February 3, 2026February 3, 2026 నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ...