అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు నేను బానే ఉన్నాను
నేను చట్టాన్ని గౌరవిస్తాను,
నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు
రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి
జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన
కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను – అల్లు అర్జున్