బ్రేకింగ్ న్యూస్
ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..
తెలంగాణ

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు…

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు గారు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కాలనీ సభ్యులు, సంఘ సభ్యులు ఈరోజు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని మరియు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా పలు ప్రాంతాలలో జరగనున్న వివిధ శుభకార్యాలకు, సేమి క్రిస్మస్ వేడుకులకు హాజరుకావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు…

ఫ్లాష్ న్యూస్ 💥🔥