బ్రేకింగ్ న్యూస్
ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..
తెలంగాణ

బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు

బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు

మేడ్చల్ జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్, దుండిగల్ మున్సిపల్ అధికారులు పేరుకే విధులు నిర్వహణ. ప్రమాదకర అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ చేతివటాన్ని ప్రదర్శిస్తున్నారు కమిషనర్, టిపిఎస్, చైన్ మెన్, ముగ్గురు ముగ్గురే ఫోన్లు ఎత్తరు సమాధానం చెప్పరు టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు చైన్ మెన్ నిత్యం విధుల్లోనే ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలపై ప్రశ్నిస్తే జవాబుదారీగా ఉండాల్సిన ఆ ముగ్గురు బాధ్యత రహితంగా సమాధానానికి దూరంగా ఉంటున్నారు.

గ్రీన్ హిల్స్ కాలనీలో అక్రమ కట్టడాలు

ఫ్లాష్ న్యూస్ 💥🔥

దుండిగల్ మున్సిపాలిటీ లోని అక్రమ కట్టడాలను వారి దృష్టికి తీసుకెళ్లిన చర్యలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి మరిన్ని ప్రమాదకర అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా బహదూర్ పల్లి విలేజ్ గ్రీన్ హిల్స్ కాలనీ వెళ్లే ప్రధాన దారిలో రెండు అక్రమ భవనాలు నిర్మాణాలు జరుగుతున్న, వాటికి S+2 అనుమతులు తీసుకొని TS BPASS యొక్క నిబంధనాలను పాటించకుండా అక్రమంగా రెండు అదరపు అంతస్తులు వేస్తూ సెట్ బ్యాక్ కూడా పాటించకుండా నిర్మాణం చేపడుతున్నాడంపై స్థానిక ప్రజలు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వెంటనే ఈ అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తగిన చర్యలు తీసుకోవాలని లేకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని హెచ్చరిస్తున్నారు